Saturday, June 23, 2012

సశేషం...




ఒక సెకను ఇష్టం
మరు సెకను కోపం...
ఒక సెకను ప్రేమ
మరు సెకను పంతం...
ఒక సెకను బాధ
మరు సెకను బంధం...
ఒక సెకను బెంగ
మరు సెకను భయం...
ఒక సెకను ఉక్రోషం
మరు సెకను ఉడుకుతనం...
ఒక సెకను అమాయకత్వం
మరు సెకను అల్లరితనం...
ఒకే సెకను లో ఇన్ని భావాలూ రుచి చూపించి పిచేక్కించేనువ్వే,  నా నువ్వై, నాలో నువ్వై, నేనే నువ్వైనందుకు...




P.S.:తెలుగు చదవడం రాని నా మిత్రులందరికి అంకితం...
     తెలుగు చదవడం వచ్చిన మిత్రులందరికి, ఇలాంటి వ్యక్తులు మీ జీవితంలో ఉంటే గర్వించమని..
-నిగర్వి